Sunday, 16 October 2016

Na manasu ninnu pa de pa de kalavarinchindi
Ne tho matladatam saadyam kadani
Nuvvu natho mata kalapavani telisi kuda
Ne nedala venta undamanukunna
Ne chuttu veluge undi
Naku avakasham lekunda chestu
I na santhoshame Nuvvu badha lekunda unnanduku
Na premanu yeppatiki cheppalenu
Ne kshemanni yellappu koruthu
Netho a bhandavyyanni yerparachuko leka po e na
-abhagyudini.
ఆ క్షణం
ఒక్కసారిగా అఘాతంలోకి
ఎవరో నెట్టేసినట్లు అనిపించింది
నా గుండె ఎవరి గుప్పిళ్ళలోనో
నలిగిపోతున్నట్లనిపించింది
నీ పరిధిలో లేనని ముందే తెలుసుగా
నీ ప్రేమ మాధుర్యాన్ని చూపి
మరెందుకు అలా అన్నావు
దూరమవ్వాలో లేదో తెలియక
చాలా రోజులు కుమిలిపోయాను
నీపై ద్వేషాన్ని ఎలా పెంచుకోగలను
అందుకే నిన్ను ప్రేమించాను
నన్ను ప్రేమించమని కాదు

Neeku duranga untunnanante
Ninnu dweshistunnannani kaadu
Nee paridhiloki raakudadani
Prayatnisthu poraaduthunnanu
Nee andela savvadiki
Virabusee tholi navvunu neenee ani
Teliyanivvatledante
Kaalam tho paatu maaratam antaava
Nuvvu naa thoodu kaanappudu
Yedabaatu tappadani telisinappudu
Neenokkadinee badhapadite saripothundanukunna
Andukee leeni kopaanni natisthu
Lolona kumilipotunna
Preminchataniki unnatluga
Marichipovataaniki okkamaatainaa leedu
Ee tanuvu chaalinchee daaka tappadu
Ninnu maravatam appatiki anumaaname

నీకు దూరంగ ఉంటున్నానంటే
నిన్ను ద్వేషిస్తున్నాన్నాని కాదు
నీ పరిధిలోకి రాకూడదని
ప్రయత్నిస్తూ పోరాడుతున్నాను
నీ అందెల సవ్వడికి
విరబూసే  తొలి నవ్వును నేనే అని
తెలియనివ్వట్లేదంతే
కాలంతో పాటు మారటం అంటావా
నువ్వు నా తోడు కానప్పుడు
ఎడబాటు తప్పదని తెలిసినప్పుడు
నేనొక్కడినే బాధపడితే సరిపోతుందనుకున్న
అందుకే లేని కోపాన్ని నటిస్తూ
లోలోన కుమిలిపోతున్న
ప్రేమించటానికి ఉన్నట్లుగా
మరిచిపోవటానికి ఒక్కమాటైనా లేదు
ఈ తనువు చాలించే దాకా తప్పదు
నిన్ను మరవటం అప్పటికి అనుమానమే

నీ ప్రేమ మాధుర్యాన్ని 
నా అణువణువు నింపి 
నన్నిలా ఏ కాకిని చేసి పోతావా 
ఇక మన జీవితమంతా 
ఆనందమే అని 
ఇప్పుడేమో వేరే గూట దివ్వెవై
వేళ్లిపోతున్నావు.
గిలిగింతల కవ్వింతల
చీర్రుబుర్రుల 
మనకివి మాములే
ఎన్ని ఉన్నా
నాలో నువ్వు
నీలో నేను
ఒకరికోసం 
- ఒకరం శ్వాసిస్తూ
ప్రేమను పంచటంలో
పోటీ పడుతూ

Giligintala kavvintala
Chirruburrulu
Manakivi maamule
Yenni unna
Naalo nuvvu
Neelo nenu
Okari kosam
Okaram swasirthu
Premanu panchatam lo
Poo t paduthu
నీకు దూరంగా ఉంటున్నానంటే
నిన్ను ద్వేశిస్తున్నానని కాదు
నీ పరిధిలోకి రాకూడదని
ప్రయత్నిస్తూ పోరాడుతున్నాను
నీ అందెల సవ్వడికి
విరబూసే తొలి నవ్వును నేనేనని
తెలియనివ్వట్లేదంటే
కాలంతో పాటు మారడమంటావా
నువ్వు నా రాకుమారివి కానప్పుడు
ఎడాబాటు తప్పదని తెలిసినప్పుడు
నేనొక్కడినే బాధపడితే సరిపోతుందానుకున్నా
అందుకే లేని కోపాన్ని నటిస్తూ
లోలోన కుమిలిపోతున్నా
ప్రేమించడానికి ఉన్నట్లుగా
మరిచి పోవడానికి ఒక్క మాటైనా లేదు
ఈ తనువు చాలించే దాక తప్పదు
నిన్ను మరవటo అప్పటికీ అనుమానమే


Neku duranga untunna nam te
Ninnu dweshistunnanani kaadu
Ne paridhi lo ki rakudadani
Prayathnistu poraduthunnanu
Ne andela savvadiki
Vira bu say toli navvunu nene nani
Teliyanivvatledante
Kalam tho paatu maradamantava
Nuvuu na raakumarivi kaanappudu
Yeda baatu tappadani telisinappudu
Nenokkadine bhada padite saripotundanu kunna
Anduke leni kopaanni natistu
Lo lo na kumilipotunnaa
Preminchadaniki unnatluga
Marichi povadaniki okka maatina ledu
E tanuvu chalinche daaka tappadu
Ninnu maravatam appatiki anumaana may
తెలిసి తెలిసి నాకు నేనే 
దుష్టత్వాన్ని ఆపాదించుకున్నాను
ఏ మొహం పెట్టుకుని మాట కలప గలను
నువ్వు ఎదుట ఉంటే భయం
-లేకుంటే బాధ
అనుక్షణం చస్తుబ్రతుకుతున్నాను 
చావలేక బ్రతుకుతున్నాను.

Telisi telisi naku nene
Dustathvaanni aapaadinchukunnanu
Ye moham pettukuni maata kalapa galanu
Nuvvu yeduta unte bhayam
-lekunte baadha
Anukshanam chastu brathuku tunnanu
Chaavaleka brathuku tunnanu.
Agamya gochara
Ayomaya sthitilo
Nishidi tho chelimay
Nakunna oke oka odarpu
Na kannillanu naluguriki
Chupakunda daachedi
Thallila laalinchedi.


Inka netho nay
Na chaavyna brathukina
Ninnu chusina marukshanam
Kaligina aalochana
Pasi paapala laalistanu
Mee amma naannalanu maripistanu
Okka sari na lokam lo ki vachhi chudu
Prathi chootu ninnu
Kothhaga chupistundi.
NAA ...................!

NA YADA VEENA PI SAPTASWARALANU PALIKINCHINAVU
NA GUNDE GONTUKALO DAAGI VUNNA GAANANIKI
NE MATANU JATHA KALIPINAVU
A KUNCHE GEESINA SAMMOHANA RUPAMO NEEVU
E LA, -- NA SWAGATHAMLO SARWASVAMEI
NAALO A KAMEI
-- NANNU NEEVUGA NADIPISTUNNAVU
E NA JEEVITHANNI,
A NATI PUNYAMO MARI
ENADU NAKU THODUGA NILUVADANIKI

NA PARICHAYAM YADRUCHIKAME
-- I NA
ANUKSHANAM A DO O MELIKA
-- KANTILO NALUSULA NEEKU
NENU SARINA SNEHITHUDINI KADEMONANI
GUNDE LOTHULLO O BHAVANA
NINNU NOPPINCHALANI KAADU -- KANI,
NE KALLU CHAMARCHINAPUDU
CHEMMANU THUDICHE CHYYE NAVVALANI
-- OKA CHINNA ASHA
Mana madhya unna antharam telusu
Anduke marachipovalani prayatnisthu
Prathisaari ninnu odistunnanu
Naa anuvanuvu nidipoyavu
Naalo prasarinche vechhani rudhiramy
Pranam postunnavu
Ninnu gelipinchalanee undi
Anduku ee swasa aagali

మన మధ్య ఉన్న అంతరం తెలుసు
అందుకే మరచిపోవాలి ప్రయత్నిస్తూ
ప్రతిసారి నిన్ను ఓడిస్తున్నాను
నా అణువణువూ నిడిపోయావు
నాలో ప్రసరించే వెచ్చని రుధిరమై
ప్రాణం  పోస్తున్నావు
నిన్ను గెలిపించాలని ఉంది
అందుకు ఈ శ్వాస ఆగాలి